telugu navyamedia
news sports trending

వెస్టిండీస్ సిరీస్ టీ20 : .. క్లీన్ స్వీప్ దిశగా .. భారత్ …

india may get 3-0 won in t20 with westindies

భారత యువ పేసర్ దీపక్ చహర్ వెస్టిండీస్ తో మూడో టి20 మ్యాచ్ లో అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. చహర్ ధాటికి వెస్టిండీస్ టాపార్డర్ కకావికలం అయింది. చహర్ కొత్తబంతితో మెరుపులు మెరిపిస్తూ కేవలం 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఓపెనర్లు లూయిస్, నరైన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ హెట్మెయర్ స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు.

ప్రస్తుతం విండీస్ స్కోరు 6 ఓవర్లలో 3 వికెట్లకు 22 పరుగులు. పొలార్డ్, పూరన్ క్రీజులో ఉన్నారు. ప్రావిడెన్స్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం పడిన పరిస్థితుల్లో పిచ్ పై ఉన్న తేమను దీపక్ చహర్ సద్వినియోగపర్చుకుని విండీస్ లైనప్ ను చిక్కుల్లోకి నెట్టాడు.

Related posts

స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్… ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్…

vimala p

సెమీస్ లో .. పీవీ సింధు..

vimala p

ఐదు మొండాలు, రెండు తలలతో తీరానికి కొట్టుకొచ్చిన బోటు… అధికారులు షాక్

vimala p