telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పద్మ పురస్కారాల .. ప్రకటన.. 27 మందికి..

india govt released padma awards

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తున్న కేంద్రం ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు :

జగదీశ్‌ లాల్‌ అహుజా – సామాజిక సేవ
జావేద్‌ అహ్మద్‌ తక్- సామాజిక సేవ
మహ్మద్‌ షరీఫ్‌ – సామాజిక సేవ
తులసి గౌడ – సామాజికసేవ, పర్యావరణం
సత్యనారాయణ్‌- సామాజిక సేవ, విద్యా విజ్ఞనం
అబ్దుల్‌ జబ్బార్‌ – సామాజిక సేవ
ఉషా చౌమార్‌ – పారిశుద్ధ్యం
పోపట్‌రావ్‌ పవార్‌ – సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హజబ్బా- సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్‌ మండల్‌ – వైద్య, ఆరోగ్యం
రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ – సేంద్రియ వ్యవసాయం
కుశాల్‌ కన్వర్‌ (అసోం) – పశువైద్యం
ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరవర్మ (రాజస్థాన్‌) – పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటీ సయూ (మేఘాలయ) – సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం

Related posts