• Home
  • వార్తలు
  • తలిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోతున్నా అంటూ…మరో బిడ్డ బలవన్మరణం…
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు విద్య వార్తలు సామాజిక

తలిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోతున్నా అంటూ…మరో బిడ్డ బలవన్మరణం…

Bangalore Techie Shivaram Suicide for Lover in Kurnool

ఒక పక్క శిశువును కడుపులోనే చంపేసే ఘటనలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటే అలాంటిదే వేరే దారిలో ఎదురు వస్తుంది. చదువుకోడానికి వారికి ఇష్టమైనవి ఎంచుకోవాలని కనీస స్వాతంత్రం విద్యార్థులకు ఇవ్వకపోవటంతో చేసేది లేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయం భృణహత్యలకు ఏమాత్రం తీసిపోదు, కాకపోతే అక్కడ పసిగుడ్డు, ఇక్కడ చేతికి అందివచ్చే బిడ్డ.. అంతే.

ఇలాంటివి మారాలంటే తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు రావాలి. మూసపోసినట్టు నలుగురు పోయిన దారిలో గుడ్డిగా పోవాలని పిల్లలను బలవంతం చేయకుండా, వారికి నచ్చిన చదువులు చదవనిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. కానీ అలా ఇంకెప్పుడు, యువత ఇలా బలవన్మరణాలకు పాల్పడట కూడా జనాభా తగ్గుద్దిలే అనుకునే వ్యవస్థలో.. మరో విద్యార్థిని మృతి. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ట్ ఐఐటీ గౌహతిలో తన రూమ్ లో సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరివేసుకొని మృతిచెందింది. తన తల్లిదండ్రుల కలలు నెరవేర్చలేను, అంతకంటే చావటమే మేలు నాయి లేఖలో రాసింది. విషయాన్నీ ఆలస్యంగా గమనించిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య.. లేక తోటి విద్యార్థులతో ఏదైనా గొడవా అనేది తెలియాల్సి ఉంది.

Related posts

పిల్లల విషయంలో చైతూను ఇబ్బంది పెట్టను… కానీ చైతూ నిర్ణయమే కీలకం…

vimala t

రంగస్థలం ఫట్.. ఫిదా హిట్… సమంతకన్నా 5కోట్ల ముందంజేలో సాయి పల్లవి

nagaraj chanti

మార్కెట్ లో బంగారం ధరలు…

chandra sekkhar

Leave a Comment