telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

స్మార్ట్ టీవీలు.. భారీ డిస్కౌంట్ తో.. అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ మరియు iFFALCON

iffalcon smart tvs with great discounts in flipkart

ఆన్ లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్ మరియు iFFALCON కలసి “iFFALCON TV Days” పేరుతో ప్రత్యక సేల్ నిర్వహిస్తుంది.ఈ సేల్ 2 రోజులు పాటు కొనుగోలుదారులను భారీ ఆఫర్లతో అలరించనుంది. రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుంది. విక్రయంలో భాగంగా, కంపెనీ తన టీవీలను భారీ డిస్కౌంట్లతో పాట లాభదాయకమైన ఎక్స్చేంజ్ ఆఫర్లుతో అందిస్తోంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ల సహాయంతో, వినియోగదారులు తమ పాత టీవీకి ధర తగ్గింపుతో అదనంగా కొత్త టీవీని పొందవచ్చు. దీనితో పాటు ఫ్రీ డెలివరీ, ఫ్రీ ఇన్స్టాలేషన్ మరియు ఫ్రీ వాల్ మౌంట్స్ తో పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లను కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్ కింద :
iFFALCON 32F2A స్మార్ట్ టీవీ ను రూ .9,999 ధరకే కొనుగోలు చేయవచ్చు
iFFALCON 49F2A స్మార్ట్ టీవీను రూ .15,999 ధరకే కొనుగోలు చేయవచ్చు
iFFALCON 49F2A స్మార్ట్ టీవీ ను రూ .27,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.
iFFALCON 55K2A స్మార్ట్ టీవీను రూ.37,999 ధరకే కొనుగోలు చేయవచ్చు
iFFALCON 65K2A స్మార్ట్ టీవీ ను రూ. 64,999 ధరకే కొనుగోలు చేయవచ్చు
iFFALCON 75H2A స్మార్ట్ టీవీ ను రూ.1,49,999 ధరకే కొనుగోలు చేయవచ్చు

ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా, వినియోగదారులు తమ పాత CRTటీవీలను 1,000 రూపాయల గరిష్ట విలువకు ఇవ్వడం కూడా చేయవచ్చు. 25 నుంచి 32 ఇంచుల టీవీలు రూ. 4,750 , 33 నుంచి 43 ఇంచుల టీవీలు రూ. 9,000; 44 నుంచి 55 ఇంచుల టీవీలు రూ. 17,500; 56 ఇంచుల కంటే ఎక్కువ ఉన్న టీవీలు రూ.24,500 పైగా అమ్ముడవుతాయి.

Related posts