telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ లో చిరుజల్లులు

huge rain in 17 states in india

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వర్ణుడు కరుణించడంతో సాయంత్రం వర్షం కురిసింది. పాతబస్తీ, బహదూర్ పురా, దూద్ బౌలి, చార్మినార్, హుస్సేని ఆలం, లంగర్ హౌస్, గోల్కొండ, రాందేవ్ గూడ, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, దోమల్ గూడ సహా పలు ప్రాంతాల్లో కురిసిన జల్లులకు నగరంలో చలి గాలులు వీస్తున్నాయి.

Related posts