telugu navyamedia
news telugu cinema news

హీరో మహేశ్ బాబు ఫొటో షూట్ లో తొక్కిసలాట!

even I donot get ticket in AMB said mahesh

టాలీవూడ్ హీరో మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన ఫొటో షూట్ లో తొక్కిసలాట జరిగింది. హైదరాబాద్ లోని గబ్చిబౌలిలో ఈ షూట్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఏర్పాటు చేసింది.

దీంతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయమై ఏకే ఎంటర్ టైన్  మెంట్స్  స్థానిక పోలీసులకు సమాచారం అందజేసింది.

Related posts

74 శాతం తగ్గిన ఆభరణాల డిమాండ్: డబ్ల్యూజీసీ

vimala p

గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ అతను చేసిన పనికి యువతులు ఫిదా.. ఇంతకీ అతనేం చేశాడంటే…!!?

vimala p

నేను బయటి ప్రపంచాన్ని చూసి 20 రోజులు అవుతోంది : విజయ్ దేవరకొండ

vimala p