telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఏ.పి.పి.ఎస్.సి నుండి .. భారీ నోటిఫికేషన్..

govt jobs notifications by ssc and

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్స్, జూనియర్ లెక్చరర్స్, వివిధ ప్రభుత్వ సంస్థల నోటిఫికెషన్స్ విడుదలయ్యాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ – 125 ఖాళీలు, గ్రూప్ 2 – 446 ఖాళీలు, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ – 237 ఖాళీలు, అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ – 27 ఖాళీలు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ – 20 ఖాళీలు, ఎక్సటెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ – 109 ఖాళీలు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ – 05 ఖాళీలు ఉన్నాయి.

1.గ్రూప్ 1 నోటిఫికేషన్ 2019

పోస్ట్ : MPDO,Deputy Collectors, ect,.
ఖాళీలు : 125
అర్హత : డిగ్రీ
జీతం : Rs. 40,270-93,780/-
అప్లికేషన్ తేదీలు : 07-01-2019 నుండి 27-01-2019

2. గ్రూప్ 2 నోటిఫికేషన్ 2019

పోస్ట్ : ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ – ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఖాళీలు : 446
అర్హత : డిగ్రీ
జీతం : Rs. 28,940- 78,910/-
అప్లికేషన్ తేదీలు : 10-01-2019 నుండి 31-01-2019
ఆన్లైన్ లో అప్లై చేయడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి

3. జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్

పోస్ట్ : జూనియర్ లెక్చరర్
ఖాళీలు : 237
అర్హత : PG
జీతం : Rs.37,100 – 91,450/-
అప్లికేషన్ తేదీలు : 18-01-2019 నుండి 08-02-2019

4. అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్

పోస్ట్ : అగ్రికల్చర్ ఆఫీసర్ (AO)
ఖాళీలు : 27
అర్హత : అగ్రికల్చర్ డిగ్రీ
జీతం : Rs.35,120 – 87,130/-
అప్లికేషన్ తేదీలు : 07-01-2019 నుండి 29-01-2019

5. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్

పోస్ట్ : అకౌంట్స్ ఆఫీసర్
ఖాళీలు : 20
అర్హత : డిగ్రీ
జీతం : Rs.29,760 – 80,930 /-
అప్లికేషన్ తేదీలు : 08-01-2019 నుండి 30-01-2019

6. మహిళా శిశు సంక్షేమ శాఖ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్

పోస్ట్ : ఎక్స్టెన్షన్ ఆఫీసర్ – గ్రేడ్ 1
ఖాళీలు : 109
అర్హత : BSC
జీతం : Rs.24,440-71,510/-
అప్లికేషన్ తేదీలు : 28-12-2018 నుండి 18-01-2019

7. DEE నోటిఫికేషన్ 2019

పోస్ట్ : Deputy Executive Information Engineer.
ఖాళీలు : 05
అర్హత : డిగ్రీ ( ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ ).
జీతం : Rs. 42,490-96,110.
అప్లికేషన్ తేదీలు : 22-01-2019 నుండి 12-02-2019.

మరిన్ని వివరాలకు : www.psc.ap.gov.in చూడగలరు.

Related posts