telugu navyamedia
andhra crime trending

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం .. 50 దుకాణాలు దగ్ధం..

fire accident make ash of acres wheat crop

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీని తో మంటలు చెలరేగి దాదాపు 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

50 దుకాణాలు పూర్తిగా దగ్ధం అయి, ఆస్తులు బుగ్గిపాలు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ఏబీసీడీ కి .. స్పందన అద్భుతంగా ఉంది.. యూనిట్..

vimala p

శ్రీలంక పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడ్డ ఏపీ ఎమ్మెల్యే

vimala p

హైదరాబాద్ లో మరో భారీ మోసం..రూ.100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ

vimala p