telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

హువావే .. వై9 ప్రైమ్ 2019.. అందుబాటు ధరలలో..

huawei y9 prime released

హువావే మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ వై9 ప్రైమ్ 2019ను ఇవాళ సౌదీ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.18,170 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 23వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హువావే వై9 ప్రైమ్ 2019 ఫీచ‌ర్లు :

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,
ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌,
huawei y9 prime released64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,
ఆండ్రాయిడ్ 9.0 పై,
డ్యుయ‌ల్ సిమ్‌,
16, 8, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,
ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,
డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 5.0,
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts