telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

హువావే .. పి స్మార్ట్ జడ్‌.. విడుదల..

huawei p smart z released in

హువావే మొబైల్ ఉత్పాదక సంస్థ యూరప్ మార్కెట్‌లో సరికొత్త పి స్మార్ట్ జడ్‌ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర ను రూ.21,780 గా నిర్ణయించింది. త్వరలో భారత్ లో కూడా విడుదల చేయనున్నారు.

హువావే పి స్మార్ట్ జడ్ ఫీచర్లు :
* 6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
huawei p smart z released in* ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts