telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

హువావే .. మైమాంగ్ 8 స్మార్ట్‌ఫోన్ .. ఆకట్టుకునే ఫీచర్లు ..

huawei maimang 8 released

హువావే మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ మైమాంగ్ 8 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,055 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 12వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హువావే మైమాంగ్ 8 ఫీచర్లు :

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్,
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
huawei maimang 8 releasedaఆండ్రాయిడ్ 9.0 పై,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
24, 2, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
డ్యుయల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ,
3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts