telugu navyamedia
business news Technology trending

హెచ్‌టీసీ .. స్మార్ట్‌ఫోన్ యూ19ఇ .. సరికొత్త ఫీచర్లతో..

htc smart phone u19e released

హెచ్‌టీసీ మొబైల్ ఉత్పాదక సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్ యూ19ఇ ని ఇవాళ తైవాన్ మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.32,950 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది. ఇందులో 6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 24, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు.

హెచ్‌టీసీ యూ19ఇ ఫీచర్లు :

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్,
htc smart phone u19e released6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0,
యూఎస్‌బీ టైప్ సి,
ఎన్‌ఎఫ్‌సీ,
3930 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జ్.

Related posts

జనసేనాని .. గాజువాక నుండి … !

vimala p

ఒత్తిడే అన్నిటికి కారణం.. దాని నుండి విముక్తి ఇలా..

vimala p

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో .. కాల్పులు .. విద్యార్థి మృతి ..

vimala p