telugu navyamedia
news telugu cinema news

హృదయం…

hrudayam poetry corner

  ఓ చెలీ…!
  నా కంటికి పాపవై
  నా పలుకుకు పదమై
  నా నడకకు పాదమై
  నా పాటకు పల్లవై
  నా బాటకు గమ్యమై
  నా జీవితానికీ వెలుగై
  నన్ను ముందుకు
  నడిపిస్తున్న నీకు
  ఏమివ్వగలను ?
  నా హృదయం  తప్ప

-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
              శ్రీకాళహస్తీ

Related posts

సుప్రీం కోర్టుకు “లక్ష్మీస్ ఎన్టీఆర్” నిర్మాత

ashok

సుఖప్రసవానికి… శృంగారం అవసరమే…. కానీ…

vimala p

ఏయ్‌ పాకిస్తాన్‌, నువ్వు ఒకటి కొడితే మేం నాలుగు కొడతాం

vimala p