telugu navyamedia
telugu cinema news

హాలీవుడ్ ‘అల్లాఉద్దీన్’.. ట్రైలర్ ..

Aladdin-Trailer

హాలీవుడ్ నుండి మరో చిత్రం ‘అల్లాఉద్దీన్’ వస్తుంది. ఈ చిత్రం గై రిట్ ఛై దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. ఈ చిత్రాన్ని మే 24, 2019లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అల్లావుద్దీన్ చిత్రం యానిమేటెడ్ సిరీస్ విజయవంతం కావడంతో దానికి మరింత టెక్నాలజీ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విల్ స్మిత్, మెనా మస్సౌడ్, మార్వాన్ కెంజారీ, నసీం పెద్రాడ్, బిల్లీ మాగ్ నుస్సేన్, నుమాన్ అకార్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Related posts

‘ఐఐటీ కృష్ణమూర్తి ‘ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల.. ఫిబ్రవరి 24 న టీజర్..!!

ashok

సెన్సార్ కార్యక్రమాలలో మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ ల “కెఎస్100”  చిత్రం..!!

ashok

టాలీవుడ్ లో .. మల్టీస్టారర్ ..

vimala p