క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు సినిమా వార్తలు

హీరో శివాజీ ముందే చెప్పారు: మురళీమోహన్

Hero Shivjai, Before says, Murali Mohan

చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టీడీపీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటూ హీరో శివాజీ ముందే చెప్పారని ఆయన అన్నారు. శివాజీ చెప్పినట్టుగానే ఆపరేషన్ గరుడ జరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోందని చెప్పినట్టుగానే జరుగుతోందన్నారు. ఆయనను అప్రతిష్టపాలు చేయడం బీజేపీ వల్ల సాధ్యం కాదని చెప్పారు.

చంద్రబాబును అరెస్ట్ చేస్తే… తమను కూడా జైల్లో పెట్టమంటామని మురళీమోహన్ అన్నారు. ఇటీవలే నటుడు శివాజీ మాట్లాడుతూ కొన్ని రోజుల్లోనే చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయంటూ సంచలన విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. శివాజీ చెప్పినట్టుగానే ఇప్పుడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం గమనార్హం.

Related posts

నోటా హిట్ అయితే అందరికన్నా ఎక్కువ బాధపడేది ఎవరో తెలుసా..?

nagaraj chanti

రవిబాబు ‘అదుగో’ ఫస్ట్ లుక్ విడుదల..!!

chandra sekkhar

అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్

madhu

Leave a Comment