telugu navyamedia
culture news telugu cinema news

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్జీబిలిటీ టెస్ట్ రాసిన హేమ

hema actor

టాలీవుడ్ సినీ నటిహేమ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష రాశారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కొరకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇవ్వగా ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నారు.

ఈ రోజు అర్హత పరీక్ష నిర్వహించగా హేమ కూడా హాజరయ్యారు. హేమకు నల్గొండ ఎన్జీ కాలేజీలో సెంటర్ కేటాయించారు. ఇతరు విద్యార్థుల్లాగానే హేమ కూడా తనకు కేటాయించిన కేంద్రానికి వచ్చి పరీక్ష రాశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాననితెలిపారు. అయితే హైదరాబాదులో తన ఫేమ్ దృష్ట్యా ఇబ్బంది ఉంటుందని భావించి నల్గొండలో పరీక్ష రాసినట్టు తెలిపారు. ఇక్కడ తనకు బంధువులు కూడా ఉన్నారని వెల్లడించారు.

 

Related posts

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”పై అప్డేట్ ఇచ్చిన వర్మ

vimala p

కియా పరిశ్రమ ద్వారా 18 వేల మందికి ఉపాధి: జగన్

vimala p

సల్మాన్ ఇంటివద్ద భద్రత కట్టుదిట్టం… బిగ్ బాస్ ఎఫెక్ట్

vimala p