• Home
  • Trending Today
  • యాపిల్ నుండి… గుండెను అనుక్షణం పరిశీలించే వాచ్..
Trending Today వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సాంకేతిక సామాజిక

యాపిల్ నుండి… గుండెను అనుక్షణం పరిశీలించే వాచ్..

heart checking apple watch

గత సిరీస్ లకు కొనసాగింపుగా యాపిల్ సంస్థ మరో వాచ్ ను విడుదల చేసింది. ఈ వాచ్ సిరీస్ 4 లో భాగంగా రూపొందించారు. ఇది గత సిరీస్ ల కంటే మూడోవంతు పెద్దదిగా ఉంది. సరికొత్తగా గత సిరీస్ ల కంటే ఎక్కువ ధ్వని చేయగలిగేట్టు రూపొందించారు. దీనిలో అధునాతన టెక్నాలజీ ఎస్ 4 చిప్, 64బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను వాడారు.

ఇక ఇందులో వాడిన ఎలక్ట్రో కార్డియో గ్రామ్ వలన వినియోగదారుడు ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా వారి గుండె పనితీరును తెలుసుకోవచ్చు. దీనివలన గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు. పల్స్ రేట్, ఇతర అంశాల ఆధారంగా ఈ వాచ్ గుండె పనితీరును పసిగడుతుంది. అంతే కాదు గుండె పనితీరు గురించిన నివేదికను పీడీఎఫ్ రూపంలో పొందుపరుస్తుంది. ఈ నివేదికను వారి వైద్యులకు షేర్ కూడా చేయవచ్చు.

Related posts

ఐక్యరాజ్యసమితిలో బాబు ప్రసంగం…అక్కడా తెలుగులోనే…

chandra sekkhar

శ్రీవారి సేవలో భారీ కుంభకోణం…

admin

తండ్రి కాబోతున్న సూపర్ స్టార్…

jithu j

Leave a Comment