telugu navyamedia
health news trending

సెక్స్ చేసిన తర్వాత .. ఈ పని కచ్చితంగా చేయండి !

శృంగారం ఓ మంచి అనుభూతి. శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దంపతుల మధ్య ప్రేమ, అనుబంధం పెరిగేందుకు దాంపత్య జీవితం దోహదం చేస్తుంది. పెళ్ళి తరువాత ఎక్కువ కాలం పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే దాని ప్రభావం మానసికంగా, శారీరకంగా ఉంటుంది. అయితే కొంత మంది సెక్స్‌ చేసేటపుడు చాలా పొరపాట్లు చేస్తారు. పడకగదిలో మగవాళ్లు సెక్స్‌ చేసిన తర్వాత తన పని అయిపోయింది అనుకుని పడుకుంటాడు. అయితే..స్త్రీ మాత్రం పూర్తిగా సంతృప్తి చెందింది అనుకోవడం పొరపాటే. అయితే.. మహిళలు సంతృప్తి చెందాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. కామసూత్ర ప్రకారం శృంగారం తర్వాత మహిళ ఒంటికి గంధం లేదా ఇతర సుగంధ పరిమళ ద్రవ్యాలను ఆమె శరీరంపై లేపనంలా పుస్తూ.. మసాజ్‌ చేయాలని, ఆ తర్వాత బిగి కౌగిలిలో శయనించాలని నిపుణులు అంటున్నారు. శృంగారం చేసిన తర్వాత ఇద్దరు కలిసి జలకాలు ఆడటం, ఆ తర్వాత ఇద్దరు తమ కిష్టమైన పానీయాలు సేవించాలని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా పండు వెన్నెలలో స్త్రీని ఒడిలో తీసుకుని పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి. అప్పుడు స్త్రీలకు సెక్స్‌ పట్లు ఉన్న అపోహలు పోయి, మీపై ప్రేమ కలుగుతుంది. ఈ నియమాలు పాటిస్తే.. ఇద్దరు సంతృప్తి చెందుతారు.

Related posts

మూడు పాత్రలో నటించనున్న రామ్…?

Vasishta Reddy

వారికి పూర్తి స్థాయిలో వేతనాలు అందించాలి: సీఎం జగన్

vimala p

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం:హోం మంత్రి సుచరిత

vimala p