శృంగారం ఓ మంచి అనుభూతి. శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దంపతుల మధ్య ప్రేమ, అనుబంధం పెరిగేందుకు దాంపత్య జీవితం దోహదం చేస్తుంది. పెళ్ళి తరువాత ఎక్కువ కాలం పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే దాని ప్రభావం మానసికంగా, శారీరకంగా ఉంటుంది. అయితే.. శృంగారంలో రెచ్చిపోవాలంటే ఈ నియమాలు పాటించండి.
ప్రతి మనిషి శరీరానికి ఓ సహజమైన ఒక వాసన ఉంటుంది. అది జీవిత భాగస్వామిని మత్తెక్కిస్తుంది. కాబట్టి పడకగదిలోకి వెళ్లేముందు సెంట్లు, బాడీ స్ప్రేలు వాడాలి. చక్కగా స్నానం చేయాలి
రోజూ ఓ అరగంటపాటు ఏరోబిక్స్ చేస్తే మెదడులో పీల్గుడ్ హార్నోన్లు రిలీజ్ అవుతాయి. పురుషులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది.
డార్క్ చాకెలెట్లలో ఉండే ఫినైల్ ఇథైల్ ఎమైన్ అనే పదార్థం, శరీరంలో ప్రేమ భావాలను పెంపొందిస్తుంది. అందువల్ల డార్క్ చాక్లెట్లను తగిన మోతాదులో తినండి.
దోస, కీరదోసల రుచి, వాసనలు మహిళ్లలో లైంగికోత్తేజాన్ని కలిగిస్తాయి.
ఒత్తిడి కోరికను తగ్గిస్తుంది. కావున ఎంత పని ఒత్తిడిలో ఉన్నా గంటకోకసారి 5-10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.
పడకగదిలోకి వెళ్లేముందు శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయించుకోవడం లేదా ఆవిరి స్నానం చేయడం వల్ల రక్త సరఫరా మెరుగై, శృంగారానికి ఉపయోగపడుతుంది.