telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

టూత్‌ పేస్ట్‌ వాడుతున్నారా…అయితే డేంజర్‌లో పడినట్లే !

పొద్దునే లేవగానే బ్రష్‌ వేస్తాం. చాలా మంది టూత్‌ పేస్ట్‌ ఎక్కువగా వాడుతారు. అయితే.. ఈ పేస్ట్‌ వాడడం వల్ల అనేక అనారోగ్యాలు సంభవిస్తాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం రోజూ పళ్లను తోముకోవడానికి వాడే టూత్‌ పేస్ట్‌లో ఉండే రసాయనాలు చిగుర్లలోకి వెళ్లి, రక్తంలో కలిసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక టూత్‌ పేస్టులో పాలిథిన్‌ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వలన బ్రెయిన్‌, హార్ట్‌, కిడ్నీ దెబ్బ తింటాయి. ఇక టూత్‌ పేస్టులో మనకు తీపిగా ఉండేందుకు అస్పర్టేమ్‌ అనే పదార్ధం కలుపుతారు. దీని వలన లుకేమియా, లింఫోమా, బ్రెయిన్‌ ట్యూమర్‌ వంటి వ్యాధులు వస్తాయి. ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం, పార్కిన్‌ సన్స్‌ డిసీజ్‌ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. టూత్‌ పేస్ట్‌ తోముకుంటే నురగ రావడానికి డైతానోమైన్‌ అనే కెమికల్‌ను వాడుతారు. ఇది లివర్‌, కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని.. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సమస్యలకు కారకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

Related posts