telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ల్లో తింటున్నారా.. అయితే మీ పని మటష్!!

ప్రస్తుతం మనం అందరం బిజీ లైఫ్ ను గడుపుతున్నాం. దాంతో మన ఆరోగ్యం పై ద్రుష్టి చేయలేకపోతున్నాం. ఆ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే..ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్ లలో ఫుడ్ తీసుకోని పోవడం ఓ ఫాషన్ అయిపోయింది. ఈ ప్లాస్టిక్ బాక్స్ ల్లో వేడి ఆహారం తీసుకోని పోయి.. మధ్యాహ్నం తింటున్నారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ పదార్థాల్లో బైస్పినాల్ ఏ అనే మూలకంతో తయారు చేస్తారు. అయితే వేడి పదార్థాలు తగలడం తో.. ఈ మూలకం..ఆహార పదార్థాలకు అంటుకుని.. వాటిపై తెలుతుంది. ఆ సమయంలోనే గాలిలో ఉండే విష వాయువులు ఆహారంలో చొరబడుతాయి. దాంతో ఆ ప్రభావం మన కిడ్నీలపై పడుతుంది. ఇంకేం కిడ్నీలు చెడిపోయి.. మన మరణానికి దారి తీస్తాయి.

Related posts