telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

దానిమ్మతో కరోనాకు చెక్‌ !

దానిమ్మలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కువ తీసుకోము. దానిమ్మతో ఎన్నో ఉపయోగాలున్నాయి. దానిమ్మతో కలిగే ప్రయోజనాలివే..

1. అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని అ వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
2. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
3. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
4. సహజ ఆస్ప్రినే కాదు… దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
5. గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
ఘ్. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
6. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
7. రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.
8. దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను … శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది గుండె (హృదయము) కు మేలు చేస్తుంది .
9. దానిమ్మ రసములోని రసాయనాలు ‘కొలెస్టరాల్ ‘ వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది . రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది – ఇణిబిత్ థె అంగిఒతెన్సొన్ చొన్వెర్తింగ్ ఎంజ్య్మె .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది . ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది . దానిమ్మ గింజల, నూనె … రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .

10. దానిమ్మ తొక్కసారంపై పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు SARS-COV-2 వైరస్‌ను సోకకుండా నివారించవచ్చని కనిపెట్టారు. దానిమ్మలో పాలిఫినాల్స్‌ ఉండటం వల్ల SARS-COV-2 వైరస్‌ ఇంటర్నలైజేషన్‌ నుంచి నిరోధిస్తుందని జర్నల్‌ మాలిక్యూలర్‌ అండ్‌ సెల్యూక్యూలర్‌ బయోకెమిస్ట్రీ తాజా సంచికలో ప్రచురించడింది. 

Related posts