telugu navyamedia
news political

అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్‌

Harsh Vardhan Indian Ambassador To America

అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్‌ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. హర్షవర్ధన్‌ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం హర్షవర్ధన్‌ బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు.

హర్షవర్ధన్‌ గతంలో థాయ్‌లాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో భారత రాయబారిగా సేవలందించారు. హర్షవర్ధన్‌ ష్రింగ్లా స్థానంలో బంగ్లాదేశ్‌లో నూతన భారత్‌ హైకమిషనర్‌గా రివా గంగూలీదాస్‌ను నియమించారు.

Related posts

మోడీని చంపేస్తా అంటున్న .. మాజీ సైనికుడు.. వైరల్‌..

vimala p

నేటి నుంచి ఓయూ ఉద్యోగుల సమ్మె!

vimala p

పన్ను తగ్గింది.. ఇక వాటిధరలు తగ్గినట్టే… కొనుక్కోడానికి మంచి సమయం…జీఎస్టీ

vimala p