telugu navyamedia
news political Telangana

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా: హరీశ్ రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

ప్రతి కార్యకర్తను తన కంటికి రెప్పలా కాపాడుకుంటానని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల కృతఙ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. గతంలో అనేక నియోజకవర్గాల్లో తాను పని చేసినప్పటికీ, అద్భుత మెజార్టీతో తననుఇక్కడి ప్రజలు గెలిపించారని చెప్పారు.

సిద్ధిపేట ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు. సిద్ధిపేట జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు మెచ్చుకుంటున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.

Related posts

పాఠశాల సంపులో పడి విద్యార్థి మృతి

ashok

ఓటుకు నోటు కేసు : స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ రూ.5 కోట్లు ఆశ చూపిన వీడియో.. బహిర్గతం .. !

vimala p

తెలంగాణ ఆర్టీసీ .. మరుగుజ్జులకు 100% రాయితీలు..

vimala p