telugu navyamedia
culture news Telangana

ఆస్ట్రేలియా అమ్మాయి, హన్మకొండ అబ్బాయి.. ఘనంగా జరిగిన వివాహం

విదేశీ యువతులతో తెలుగు రాష్ట్రాల యువకుల వివాహాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల స్పెయిన్ అమ్మాయిని తాడిపత్రికి చెందిన అబ్బాయి పెళ్లాడాడు. తాజాగా, వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా యువతిని పెళ్లాడాడు. హన్మకొండకు చెందిన సుఖవాసి దినేశ్‌బాబు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ఎం.ఫార్మసీ చదువుతుండగా మార్గరెట్ రెబ్లింగ్‌తో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో శుక్రవారం హన్మకొండలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహంఘనంగా జరిగింది.

L

Related posts

రాంబన్‌ ఆపరేషన్‌ విజయవంతం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

vimala p

ప్రత్యర్థులను బెదిరిస్తున్న ఎంఐఎం నేతలు…

Vasishta Reddy

ఈ చిట్కా పాటించండి.. బీపీ, షుగర్ దరిదాపుల్లోకి రాదు

Vasishta Reddy