• Home
  • Trending Today
  • రింగ్ లో ఎలా దెబ్బతీస్తానో సినిమాల్లో కూడా అలాగే దూసుకెళ్తా అంటున్న రితికా సింగ్..!
Trending Today వార్తలు సామాజిక సినిమా వార్తలు

రింగ్ లో ఎలా దెబ్బతీస్తానో సినిమాల్లో కూడా అలాగే దూసుకెళ్తా అంటున్న రితికా సింగ్..!

Guru Heroine Ritika Singh about New Movies and Sports

టార్జాన్ కి భేటీ 2002 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన క్రీడాకారిణి (మార్షల్ ఆర్ట్స్) ఆ సినిమా తరువాత క్రీడాకారిణిగా రాణించి మరోసారి వెండితెరపై తమిళ హీరోయిన్ గా పరిచయమైన రితికా సింగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

అందాల ఆరబోతతో పాటుగా ఎక్స్ పోజింగ్ ఏ ముఖ్యమన్న ప్రస్తుతుల సినీ ప్రపంచంలోకి ఓ క్రీడాకారిణి రావడం కొంచం కష్టమే కానీ ఈవిడ వచ్చింది… మొదట అందం పై దృష్టి పెట్టకపోయినప్పటికీ ఇప్పుడు తన అందాలకు మెరుగులు దిద్దుకుంటూ వరుస సినిమా అవకాశాలు పొందుతుంది.. కాగా తెలుగులో ఈ భామ వెంకటేష్ తో ‘గురు’ చిత్రంలో జతకట్టింది.. కాగా అందాల ఆరబోత గూర్చి ఈ భామ మాట్లాడుతూ..

Guru Heroine Ritika Singh about New Movies and Sports

అందంగా కనిపించడానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవుకాని ఎక్స్ పోజింగ్ విషయానికి వస్తే మాత్రం నేను దానికి పూర్తిగా వ్యతిరేకం… నేను ఫేమస్ కాకపోయినప్పటికీ చిన్నతనం నుంచి క్రీడలపై ఇష్టం పెంచుకొని ఎంతో ప్రాక్టీస్ చేసి రింగ్ లో ప్రత్యర్ధిని ఎలా దెబ్బతీయలో తెలుసుకున్నా.. ఇక వెండితెరపై కనిపించడం ఇప్పుడిప్పుడే.. సినీ రంగం నాకు పూర్తిగా కొత్త… మొదట సినీరంగంలోకి వచ్చినప్పుడు కాస్త తడబడ్డాను.. ప్రస్తుతం అన్ని పరిస్థితులను అర్ధం చేసుకున్నాను.. దీనితో నాకిక వరుస అవకాశాలే కాకుండా మంచి విజయాలను సైతం పొందగలను నమ్ముతున్నాను అని అంటుంది…

Related posts

నాంపల్లిలో దారుణం… ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

jithu j

'ఏఎన్ఆర్' చివరి ఫోటో..!

admin

ఇప్పట్నించి 'ఉమంగ్'లో ఇపిఎఫ్ఓ సేవలు

admin

Leave a Comment