telugu navyamedia
telugu cinema news trending

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌్వీకరించిన మోనాల్ గజ్జర్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ . దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన హీరోయిన్ & బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్….అనంతరం మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ తెలిపింది.అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్ గారు చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో నలుగురు ( మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్ ) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ తెలిపింది….

Related posts

ఈ ఏడాది మంచి పేరు తెచ్చుకున్న ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ భామ..!

Vasishta Reddy

బాలు కోలుకోవాలని చేసిన ప్రార్థనలు ఫలించలేదు… : భారతీరాజా

vimala p

విక్రమ్ జడ కనిపెట్టిన .. ఇస్రో.. సిగ్నల్ కోసం తపన..

vimala p