telugu navyamedia
వ్యాపార వార్తలు

ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.

మన దేశంతో బంగారానికి ఉన్నంత డిమాండ్ ఇంక ఎక్క‌డా ఉండ‌దు. పండ‌గ‌లు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో తెలుగు వాళ్ళు ముందుగా కొనేది బంగార‌మే..అందుకే మ‌న తెలుగు రాష్ర్టాల్లో బంగారానికి అంత ప్రాముఖ్య‌త‌ ఉంది..ఇక పోతే గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారంతోపాటు.. శనివారం కూడా బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధ‌ర‌లు:-

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా ఉంది.

ముంబై రాజధాని లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా ఉంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,710 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690గా ఉంది.

కోల్‌కత్తాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.

Gold Rates In Bhubaneswar For 24 Carat And 22 Carat

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా..
24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది.

Related posts