telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాAలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,340
విశాఖపట్నం : 33,190
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 32,750
చెన్నై : 32,230

2 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,870
విశాఖపట్నం : 30,530
విజయవాడ : 30,300
ప్రొద్దుటూరు : 30,033
చెన్నై : 30,760

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :40,600
విశాఖపట్నం : 40,300
విజయవాడ : 40,800
ప్రొద్దుటూరు : 40,500
చెన్నై : 42,800

Related posts