telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,140
విశాఖపట్నం : 34,160
విజయవాడ : 33,550
ప్రొద్దుటూరు : 33,400
చెన్నై : 33,030

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,610
విశాఖపట్నం : 31,490
విజయవాడ : 31,100
ప్రొద్దుటూరు : 31,020
చెన్నై : 31,560

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,100
విశాఖపట్నం : 41,100
విజయవాడ : 41,300
ప్రొద్దుటూరు : 41,100
చెన్నై : 43,300

Related posts