మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 35,040
విశాఖపట్నం : 35,940
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 34,700
చెన్నై : 34,810
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,360
విశాఖపట్నం : 33,060
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 32,260
చెన్నై : 33,240
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,100
విశాఖపట్నం :41,900
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 41,000
చెన్నై : 44,500