telugu navyamedia
business news culture news trending

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాAలలో మార్కెట్ ధర లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో : 
హైదరాబాద్ : 32,980
విశాఖపట్నం : 32,850
విజయవాడ : 32,640
ప్రొద్దుటూరు : 32,590
చెన్నై : 31,940

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో : 
హైదరాబాద్ : 30,540
విశాఖపట్నం : 30,220
విజయవాడ : 30,200
ప్రొద్దుటూరు : 30,180
చెన్నై : 30,480

వెండి కిలో ధర రూపాయలలో : 
హైదరాబాద్ :40,100
విశాఖపట్నం : 40,000
విజయవాడ : 40,200
ప్రొద్దుటూరు : 40,100
చెన్నై : 42,400

Related posts

ఏపీ .. ఈసెట్ ఫలితాలు విడుదల ..

vimala p

ఈ గ్రామంలో వందశాతం ఓటింగ్..అందరికి ఆదర్శం.. !

vimala p

పోలవరం టెండర్లను రద్దు చేసి ఏం సాధిస్తారు?: పవన్ ఫైర్

vimala p