telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

gold and silver prices in markets

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,770
విశాఖపట్నం : 35,760
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,950
చెన్నై : 34,050

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,120
విశాఖపట్నం : 32,890
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 31,480
చెన్నై : 32,470

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,800
విశాఖపట్నం : 39,200
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 38,900
చెన్నై : 40,800

Related posts