మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,270
విశాఖపట్నం : 35,760
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 34,050
చెన్నై : 34,610
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,660
విశాఖపట్నం : 32,890
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 31,580
చెన్నై : 33,030
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :38,100
విశాఖపట్నం : 39,200
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 39,000
చెన్నై : 41,300
ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్