మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,070
విశాఖపట్నం : 33,980
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,600
చెన్నై : 33,030
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,560
విశాఖపట్నం : 31,260
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 31,110
చెన్నై : 31,470
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,300
విశాఖపట్నం : 38,300
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 38,400
చెన్నై : 40,300
“బిగ్ బాస్-4″కు వెళ్లేముందు గంగవ్వ చెప్పిన మాటలు…!