మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,730
విశాఖపట్నం : 33,650
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,500
చెన్నై : 32,530
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,190
విశాఖపట్నం : 30,960
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 30,960
చెన్నై : 30,970
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :36,500
విశాఖపట్నం : 37,700
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 37,700
చెన్నై : 39,500