మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,740
విశాఖపట్నం : 33,830
విజయవాడ : 32,800
ప్రొద్దుటూరు : 33,400
చెన్నై : 32,790
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,200
విశాఖపట్నం : 31,120
విజయవాడ : 30,290
ప్రొద్దుటూరు : 30,930
చెన్నై : 31,230
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :36,900
విశాఖపట్నం : 38,200
విజయవాడ : 37,550
ప్రొద్దుటూరు : 37,900
చెన్నై : 40,100