మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 37,940
విశాఖపట్నం : 37,200
విజయవాడ : 37,870
ప్రొద్దుటూరు : 37,300
చెన్నై : 37,410
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 36,080
విశాఖపట్నం : 35,720
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 34,550
చెన్నై : 35,840
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :43,500
విశాఖపట్నం :45,300
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 43,500
చెన్నై : 47,600