telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,950
విశాఖపట్నం : 32,330
విజయవాడ : 32,470
ప్రొద్దుటూరు : 32,600
చెన్నై : 31,430

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,450
విశాఖపట్నం : 29,740
విజయవాడ : 30,020
ప్రొద్దుటూరు : 30,230
చెన్నై : 29,820

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :36,300
విశాఖపట్నం : 37,500
విజయవాడ : 37,700
ప్రొద్దుటూరు : 37,800
చెన్నై : 39,500

Related posts