telugu navyamedia
Uncategorized

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,730
విశాఖపట్నం : 32,630
విజయవాడ : 32,490
ప్రొద్దుటూరు : 32,800
చెన్నై : 31,710

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,190
విశాఖపట్నం : 30,110
విజయవాడ : 30,220
ప్రొద్దుటూరు : 30,370
చెన్నై : 30,200

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,000
విశాఖపట్నం : 38,200
విజయవాడ : 37,570
ప్రొద్దుటూరు : 38,200
చెన్నై : 40,500

Related posts