telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 32,860
విశాఖపట్నం : 32,540
విజయవాడ : 32,570
ప్రొద్దుటూరు : 32,850
చెన్నై : 32,680

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,320
విశాఖపట్నం : 29,930
విజయవాడ : 30,040
ప్రొద్దుటూరు : 30,390
చెన్నై : 30,170

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,350
విశాఖపట్నం : 38,300
విజయవాడ : 37,490
ప్రొద్దుటూరు : 38,600
చెన్నై : 40,600

Related posts