telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,750
విశాఖపట్నం : 32,190
విజయవాడ : 32,210
ప్రొద్దుటూరు : 32,200
చెన్నై : 31,630

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,210
విశాఖపట్నం : 30,110
విజయవాడ : 30,190
ప్రొద్దుటూరు : 30,220
చెన్నై : 30,120

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,200
విశాఖపట్నం : 38,110
విజయవాడ : 37,430
ప్రొద్దుటూరు : 38,400
చెన్నై : 40,400

Related posts