telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

నేటి బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,670
విశాఖపట్నం : 32,650
విజయవాడ : 32,400
ప్రొద్దుటూరు : 32,650
చెన్నై : 31,670

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,130
విశాఖపట్నం : 30,150
విజయవాడ : 30,200
ప్రొద్దుటూరు : 30,200
చెన్నై : 30,200

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :37,500
విశాఖపట్నం : 38,430
విజయవాడ : 38,350
ప్రొద్దుటూరు : 38,500
చెన్నై : 40,400

Related posts