telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,180
విశాఖపట్నం : 33,950
విజయవాడ : 32,760
ప్రొద్దుటూరు : 32,800
చెన్నై : 31,840

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,380
విశాఖపట్నం : 30,150
విజయవాడ : 30,050
ప్రొద్దుటూరు : 30,420
చెన్నై : 30,360

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,000
విశాఖపట్నం : 38,760
విజయవాడ : 38,800
ప్రొద్దుటూరు : 38,900
చెన్నై : 40,800

Related posts