telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,050
విశాఖపట్నం : 33,050
విజయవాడ : 33,000
ప్రొద్దుటూరు : 33,200
చెన్నై : 32,040

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,600
విశాఖపట్నం : 30,400
విజయవాడ : 30,250
ప్రొద్దుటూరు : 30,700
చెన్నై : 30,560

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :39,100
విశాఖపట్నం : 39,200
విజయవాడ : 39,200
ప్రొద్దుటూరు : 39,100
చెన్నై : 41,100

Related posts