telugu navyamedia
business news culture trending

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,560
విశాఖపట్నం : 33,110
విజయవాడ : 33,180
ప్రొద్దుటూరు : 33,400
చెన్నై : 32,200

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,750
విశాఖపట్నం : 30,460
విజయవాడ : 30,480
ప్రొద్దుటూరు : 30,880
చెన్నై : 30,720

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,500
విశాఖపట్నం : 39,000
విజయవాడ : 39,200
ప్రొద్దుటూరు : 39,500
చెన్నై : 41,300

Related posts

తుది దశలో జగన్ పాదయాత్ర… వెంటనే మిగిలిన నియోజకవర్గాలలో…

vimala p

ఎంఎస్ ఎక్సెల్‌.. సర్ఫ్‌ఎక్సెల్ మధ్య సమస్య!

vimala p

తండ్రీకొడుకులు ఇద్దరూ .. ఓట్లు ఎంతైనా కొనేస్తారు.. : బీజేపీ లక్ష్మణ్

vimala p