telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,650
విశాఖపట్నం : 33,370
విజయవాడ : 33,300
ప్రొద్దుటూరు : 33,330
చెన్నై : 32,350

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,850
విశాఖపట్నం : 30,700
విజయవాడ : 30,750
ప్రొద్దుటూరు : 30,840
చెన్నై : 30,870

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,500
విశాఖపట్నం : 39,700
విజయవాడ : 39,680
ప్రొద్దుటూరు : 39,700
చెన్నై : 41,800

Related posts