telugu navyamedia
business news culture trending

బంగారం ధరలు..

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,070
విశాఖపట్నం : 33,090
విజయవాడ : 33,140
ప్రొద్దుటూరు : 32,750
చెన్నై : 32,060

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,620
విశాఖపట్నం : 30,440
విజయవాడ : 30,210
ప్రొద్దుటూరు : 30,450
చెన్నై : 30,590

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :38,900
విశాఖపట్నం : 38,900
విజయవాడ : 38,860
ప్రొద్దుటూరు : 38,900
చెన్నై : 41,000

Related posts

పోటీ చేయట్లేదు .. లక్ష్మీనారాయణ .. సేవాకార్యక్రమాలలోనే.. !

vimala p

చిన్న చికెన్ ముక్క కోసం .. స్నేహితురాలిని హత్య చేసిన యువకుడు.. !!

vimala p

బీహార్ లో.. మళ్ళీ కూటమితో… సిద్దమైన బీజేపీ… రాజ్యసభకు పాశ్వాన్…

vimala p