telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,810
విశాఖపట్నం : 33,740
విజయవాడ : 33,390
ప్రొద్దుటూరు : 33,000
చెన్నై : 32,250

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 30,750
విశాఖపట్నం : 30,610
విజయవాడ : 30,730
ప్రొద్దుటూరు : 30,720
చెన్నై : 30,780

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :39,600
విశాఖపట్నం : 39,300
విజయవాడ : 39,400
ప్రొద్దుటూరు : 39,600
చెన్నై : 41,400

Related posts