telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు…

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 34,550
విశాఖపట్నం : 34,400
విజయవాడ : 34,100
ప్రొద్దుటూరు : 33,950
చెన్నై : 33,290

22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 31,990
విశాఖపట్నం : 31,680
విజయవాడ : 31,210
ప్రొద్దుటూరు : 31,480
చెన్నై : 31,820

వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,600
విశాఖపట్నం : 41,400
విజయవాడ : 41,400
ప్రొద్దుటూరు : 41,500
చెన్నై : 43,400

Related posts